ప్రభాస్ కు ఆయన అంటే ఎందుకు అంతలా ఇష్టం..

ఈశ్వర్ సినిమాతో మొట్టమొదటిసారిగా తెరమీదకు వచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్లకు ఫేవరెట్ హీరో అని తెలిసిన విషయమే. ప్రభాస్ తో సినిమా తీయాలని దర్శకులు చాలామంది కుతూహలం గా ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో వందకోట్ల పారితోషికం తీసుకునేవారిలో సామర్థ్యం ఉన్నవాడు ప్రభాస్ ఒక్కడే. ఆయనకు పెట్టిన పేరు డార్లింగ్ అందరికీ తెలిసిన విషయమే . ఇక డార్లింగ్ ప్రభాస్ గురించి వినాయక్ ఆసక్తికర విషయాలు తెలిపారు . ప్రభాస్ వినాయక్ రూపొందించిన సినిమాలో యోగి సినిమాను తెరకెక్కించిన విషయం అందరికీ తెలిసిందే.

యోగి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ను సాధించలేకపోయింది. వినాయక డైరెక్టర్ గా , ప్రభాస్ హీరోగా నటించిన బ్లాక్ బాస్టర్ హిట్లతో ఒకటిగా నిలిచిన చత్రపతి సినిమాను హిందీ లో రీమిక్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోతున్నాడు. అంతే కాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ మధ్య కాలం లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభాస్ కు నేనంటే చాలా ఇష్టం ..నైట్ ఫోన్ చేసినా కూడా కాల్ లిఫ్ట్ చేసి నాతో మాట్లాడతాడని చెప్పుకొచ్చాడు.First Look: VV Vinayak turns into a protagonist for Seenayya | Telugu Movie  News - Times of India

అంతేకాకుండా వినాయక్ కు , చిరంజీవితో కూడా మంచి అనుబంధం ఉందని అయ్యప్పనుమ్ , కోషియుమ్ రీమిక్స్ లో తాను అతిధి పాత్రలో నటిస్తున్నానని ప్రేక్షకులకు తెలిపారు. ఈ మధ్యకాలంలో రాబోతున్న పవన్, రానా కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలు ఉంటాయనీ సినిమాలో తాను డైరెక్టర్ గా చేస్తున్నానని వినాయక్ చెప్పుకొచ్చాడు. ఈ కాలంలో వినాయక్ సాధించలేకపోయాడు కాబట్టి చత్రపతి రీమిక్స్ తో మంచి ఫలితం ఉంటుందేమో చూడాల్సిన విషయమే.

Share post:

Popular