మీరు పుట్టిన తేదీని బట్టి.. మీకు ఎలాంటి జబ్బులు వస్తాయో తెలుసుకోండి..?

మనం పూర్వీకులు మన భవిష్యత్తును జ్యోతిష్యం ద్వారా తెలియజేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు పుట్టిన తేదీలను బట్టి మీకు ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది. ఎలా జాగ్రత్త పడాలి తెలుసుకుందాం.

1).1,10,19,28 వ తేదీలలో ఏ నెలలో పుట్టిన వారు అయినా ఆరోగ్య పరంగా పెద్దగా ఇబ్బందులు పడరట. ఒకవేళ ఆరోగ్య సమస్య వస్తే కేవలం గుండెకు సంబంధించిన జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది.

2).2,11,20,29 వ తేదీలలో పుట్టిన వారు కడుపు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడతారు. రక్తం ఎక్కువగా లేకపోవడం, చిన్న విషయాలు కూడా ఒత్తిడికి గురవుతారు.

3).3,12,21,30 వ తేదీన పుట్టిన వారు ఛాతీ, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడతారు.

4).4,13,22,31 వ తేదీన పుట్టిన వారు శ్వాస సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటారు.

5).5,14,23 వ తేదీన పుట్టిన వారు. కాలేయ సమస్యతో బాధపడతారు.

6).6,15,24 వ తేదీన పుట్టిన వారు, గుండే సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడతారు.

7).7,16,25 వ తేదీన పుట్టిన వారు, జీర్ణం కాకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు.

8).8,17,26 వ తేదీలో పుట్టిన వారు, బీపి, పంటి నొప్పి, తలనొప్పి సమస్యతో బాధపడుతారు.

9).9,18,27 వ తేదీలో పుట్టిన వారు, కిడ్నీ, గొంతు సంబంధిత వ్యాధులతో బాధపడతారు.

Share post:

Latest