కండోమ్ బదులుగా గమ్ వేసుకొని అలా.. చివరికి?

గుజరాత్ లో ఒక యువకుడు గర్ల్ ఫ్రెండ్ తో శృంగారం చేసే సమయంలో కండోమ్ లేదని దానికి బదులుగా జిగురు వాడాడు దీంతో ఏకంగా అతని ప్రాణాలే పోయాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. గుజరాత్లోని అహ్మదాబాద్ లో ఫతేవాడి ఏరియా కు చెందిన సల్మాన్ మీర్జా అలాగే అతడు గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు డ్రగ్స్ కు ఎడిక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఒక రోజు జోహాపూరాలోని ఒక హోటల్ కి వెళ్ళాడు. అయితే గతంలో పెళ్లి చేసుకోవాలని భావించిన ఒక అమ్మాయి తో రిలేషన్ లో ఉన్నాడు.

అయితే వీరిద్దరు కలిసినప్పుడు సెక్స్ చేస్తే గర్భం రాకుండా ఉండాలని కండోమ్ కోసం చూసిన ఎక్కడ దొరకలేదు. ఇక చివరికి అతని ప్రైవేట్ పార్టుకు గన్ అతికించుకుని శృంగారంలో పాల్గొన్నాడు. దీనితో ఆ జిగురు ప్రభావంతో అతని వ్యక్తిగత భాగం దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే అతడు తన ఇంటికి వెళ్ళి సమీపంలో ముళ్లపొదల్లో పడిపోయి కనిపించాడు. అతన్ని పరిశీలించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ జిగురు పదార్థం పూసుకోవడం వల్లే అతడు చనిపోయాడని వైద్యులు తేల్చి చెప్పారు.