ఇక మీదట సూది లేకుండానే టీకా వేసుకోవచ్చు..?

ప్రస్తుతం ప్రతి ఒక్కరం కోవిడ్ వ్యాక్సిన్ ను వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అయితే మనలో కొంతమంది సూది అంటే చాలా భయపడుతూ ఉంటారు.అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన పరికరాన్ని తీసుకొచ్చింది ఆ పరికరం యొక్క విషయాలను చూద్దాం.Zydus Cadila: సూదిలేకుండా టీకా ఇలా.. వీక్షించండి..!

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం సూది లేకుండా టీకాను వేసుకునేలా ఒక పరికరాన్ని తీసుకు వచ్చింది.అది చర్మం పొరల మధ్యలోకి వెళ్లి సూది లేకుండా టీకాను వేస్తుందట. ముఖ్యంగా”జై డస్ టీకా”12 సంవత్సరాల పిల్లలకు ప్రత్యేకంగా దీన్ని తయారుచేసింది.ఈ సూది రహిత టీక విధానాన్ని ట్రోపిన్ అంటారట.

దీనిని కొలరాడో కేంద్రంగా పనిచేసే కంపెనీ”ఫార్మా జెట్”కంపెనీ అభివృద్ధి చేసింది.దీనిని 2017 లో వినియోగించుకునేందుకు ఐరోపాలో అనుమతులు వచ్చాయి.దీనిని చిన్న పిల్లలకి టీకా ఇచ్చేందుకు కూడా దీనినే వినియోగిస్తున్నారట.

Zydus Cadila: సూదిలేకుండా టీకా ఇలా.. వీక్షించండి..!

ట్రాఫిస్ టీకాను చర్మం పొరల మధ్య కు చేరుస్తుంది. ఇందుకోసం అత్యధిక ఒత్తిడితో చర్మంలోకి పంపిస్తారు. ఇలా పంపించేటప్పుడు సూది వాడరు. ఇంజెక్ట్ ర్, నీడిల్ ఫ్రీ సిరంజ్, ఫిల్లింగ్ ఎడాప్టర్లను వినియోగిస్తారు.

Zydus Cadila: సూదిలేకుండా టీకా ఇలా.. వీక్షించండి..!

టీకా వేసేందుకు నాలుగు దశల ప్రక్రియ ఉంటుంది. ఇంజెక్ట్ ర్ ను మొదట సిద్ధంగా ఉంచి, ఆ తర్వాత సీరంజీ నింపడం, ఇంజెక్ట్ర్ను గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే లోడ్ చేయడం. దానిని భుజం దగ్గర అ ఇంజెక్షన్ ఇవ్వడంతో ఈ ప్రక్రియ ముగుస్తుంది.

సూది రహిత ఇంజక్షన్ వల్ల ప్రయోజనాలు:

సూది రహిత ఇంజక్షన్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.కానీ ఇంజక్షన్ ను వేయడానికి శిక్షణ అవసరం. టికా ఇచ్చేవారు.. ఇందులో సూది నుండి వచ్చే ఇన్ఫెక్షన్ వంటివి అస్సలు ఉండవు. ఇక ఇందులోని సూది దానంతట అదే నిరుపయోగంగా మారుతుంది.

సూదులు వాడటం వల్ల ఇబ్బందులు:

1). ప్రతి సంవత్సరం అమెరికాలో..8,00,000 మంది సూదులు కారణంగా గాయపడతారు.

2). ప్రతి సంవత్సరం భూమిపై 500 మిలియన్ లో వాడే సూదులు చెత్తకుప్పలో పడుతున్నాయి. ఇందులో 75 మిలియన్ల సూదులు ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయని సమాచారం.

3). ఇంజక్షన్ చేసి వైద్యులు ఈ సూదుల కారణంగా అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నట్లు సమాచారం.

ఏది ఏమైనా ఇలాంటి సూదులు లేకుండా ఇంజక్షన్ వల్ల, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు.https://youtu.be/prwEHS3KN_8

Share post:

Popular