ఇకమీదట మీ అరచేతిలోనే.. కోవిడ్ వ్యాక్సిన్ బుకింగ్..?

కరోనా మూడో దశ పొంచి ఉండడంతో.. కేంద్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ టీకాలను అందింప చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులోభాగంగానే వ్యాక్సినేషన్ బుకింగ్ పద్ధతిని సరికొత్త రూపంలో మన ముందుకు తీసుకువచ్చింది. ఈ మేరకు వాట్సాప్ లో టీకా స్లాట్ ను ఎలా బుక్ చేసుకోవాలో ఆరోగ్యశాఖ మంత్రి”మన్ సుఖ్ మాండవీమ”ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

కరోనా వ్యాక్సిన్ ప్రజలు సులభంగా బుక్ చేసుకునే విధంగా కల్పించింది కేంద్ర ప్రభుత్వం.దీంతోపాటు వాట్సాప్ లో ఈ స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలని కూడా వివరించారు. అటు మై గవర్నమెంట్ ఇండియా ట్విట్టర్ ఖాతాలో ఈ సదుపాయం గురించి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

1). ముందుగా..My govindiae corona helpdesk నంబర్ 9190132151515 ను మీ మొబైల్ లో ఈ నెంబర్ను సేవ్ చేసుకోవాలి.

2) ఆ తరువాత వాట్సాప్ లో ఈ నెంబర్ కు..book slot అని మెసేజ్ పంపాలి.

3). ఆ తర్వాత మీ వాట్స్అప్ కు ఆరు అంకెల ఓటీపీ నెంబర్ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ ను ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి.

4). ఇక ఆ తరువాత లొకేషన్,పిన్ కో అంటేడ్ ఇతర వివరాలు నింపాలి.

5). అన్నింటిని పూర్తిచేసిన తర్వాత కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు కన్ఫర్మ్ అయినట్లు ఒక మెసేజ్ వస్తుందిhttps://twitter.com/mansukhmandviya?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1430010940464926738%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-31016507853386406750.ampproject.net%2F2108052321001%2Fframe.html

.https://twitter.com/mygovindia?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1430012766669004800%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-31016507853386406750.ampproject.net%2F2108052321001%2Fframe.html

Share post:

Popular