క్యాన్సర్ హాస్పిటల్ లో జెండా ఆవిష్కరించిన బాలకృష్ణ…!

బాలకృష్ణ అంటే సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు ఉన్న నటుడు. ఈరోజు బాలకృష్ణ దేశ ప్రజలకు 75 వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు సందర్భంగా ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో కూడా జాతీయ పతాకాన్ని ఎగర వేయడం జరిగింది. కొన్నేళ్ల పాటు ఆంగ్లేయుల బానిసత్వం సంకెళ్ళలో నలిగిపోయిన భారతావనిని వారి కబంధహస్తాల నుండి విడిపించి.. మన స్వేచ్ఛ స్వాతంత్య్రాల కోసం అసువులు బాసిన ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే ఇది అని స్మరించుకున్నారు. బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకం ఆవిష్కరించిన నందమూరి నట సింహం బాలకృష్ణ(Facebook/Photo/Balakrishna) బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకం ఆవిష్కరించిన నందమూరి నట సింహం బాలకృష్ణ(Facebook/Photo/Balakrishna)

బాలకృష్ణ కొంతమంది స్వాతంత్ర యోధుల గురించి మాట్లాడుతూ..తన మనసులో మాట తెలియజేశాడు. ఇక బాలకృష్ణ ప్రత్యేక సినిమా విషయానికొస్తే.. అఖండ మూవీ చివర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు బాలకృష్ణ. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ఇది మూడవ సినిమా. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని ఇద్దరు చూస్తున్నారు. బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకం ఆవిష్కరించిన నందమూరి నట సింహం బాలకృష్ణ(Facebook/Photo/Balakrishna)

ఇక అంతేకాకుండా బాలకృష్ణ కర్ణ సమయంలో కూడా ఎంతో మంది అభిమానులకు తన వంతు సాయంగా ఎంతో చేశారు. బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకం ఆవిష్కరించిన నందమూరి నట సింహం బాలకృష్ణ(Facebook/Photo/Balakrishna)

Share post:

Latest