మరోసారి ఆ నటి నగ్న వీడియో లీక్.. వైరల్ వీడియో?

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు సంబంధించినటువంటి నగ్న వీడియోలు ఎక్కువగా లీక్ అవ్వడం సంచలనం సృష్టిస్తున్నాయి. కొంతమంది వారిని హ్యాకర్ ట్రాక్ చేస్తున్నారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మరి కొంతమంది ఈ వీడియోలు మావి కావు అంటున్నారు. అయితే ఇప్పటికే భోజ్ పురి నటి త్రిష కర్ మధు ఎంఎంఎస్ లీక్ అయ్యి ఇంటర్ నెట్ లో చక్కర్లు కొట్టిన విషయం అందరికి తెలిసిందే. ఆమె తన ప్రియుడితో కలిసి ఏకాంతం గడిపిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యి సంచలనం సృష్టించాయి.

అయితే తాజాగా మరో బోజ్ పురి నటి ప్రియాంక పండిట్ న్యూడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మారింది. అయితే ఈ వీడియో గతంలో లీక్ అయి సంచలనం సృష్టించింది. అయితే కొందరు ఆకతాయిలు అదే వీడియో ని మరొకసారి తెరపైకి తెచ్చారు. దీనితో మరొకసారి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియాంక పండిట్ భోజ్ పురి లో ఒక ప్రముఖ నటి. ఈమె నిత్యం మీడియాలో యాక్టివ్ ఉంటారు.