నమ్రత అలా చేయడం వల్లే మహేష్ కి నటించాలన్న ఆసక్తి పోయింది: కృష్ణ

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాల్లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్న వ్యక్తి మహేష్ బాబు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకులు మనసులు గెలుచుకున్న మహేష్, రియల్ లైఫ్ లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతోమంది కి సహాయం చేశారు. అలా హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ తండ్రిని మించిన కొడుకు గా పేరు తెచ్చుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా తన కొడుకు పెద్ద స్టార్ అవుతాడు అని తమకు ఎప్పుడో తెలుసు అంటున్నారు.

ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు గురించి ఈ విధంగా చెప్పారు. పోరాటం సినిమా సమయంలో కొడుకులు మహేష్ బాబు అలాగే రమేష్ బాబు ఇద్దరూ బాగానే నటించారు అని తెలిపారు. కానీ ఆ తర్వాత రమేష్ కెరీర్ లో మంచి సినిమాలు రాలేదు అని తెలిపారు. దీనితో అతనికి నటించాలన్న ఆసక్తి సన్నగిల్లింది అని చెప్పుకొచ్చాడు. అలాగే తన కోడలు నమ్రత సినిమాలు మరొకవైపు బిజినెస్ పట్టించుకోలేదని అన్నీ తన కొడుకే చూసుకుంటారని తెలిపారు. ఇలా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు కృష్ణ.

Share post:

Latest