హీరోయిన్ శ్రియ‌ను రోడ్ల‌పై ప‌రుగులు పెట్టించిన వ్య‌క్తి.. త‌ల లేకుండానే..?

ఒకప్పుడు తన అందాలతో తెలుగులో కుర్రకారు మతులు పోగిట్టిన శ్రియ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పెళ్లి చేసుకుని సినిమాలను తగ్గించింది. త‌న‌ భర్త ఆండ్రూ కొశ్చివ్‌తో క‌లిసి ఉంటోంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండదు.

- Advertisement -

తన హాట్.. హాట్ అందాలతో, తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారుకు మతులు పోగిట్టిన శ్రియ మతిని ఓ వ్యక్తి పోగొట్టాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే… తన భర్తతో కలిసి రష్యా వీధుల్లో చెక్కర్లు కొడుతున్న అందాల అమ్మడు శ్రియ వద్దకు ఓ వ్యక్తి తల లేకుండా వచ్చి ఒక్కసారిగా షాక్ కు గురి చేశాడు. ఈ వీడియోను శ్రియ భర్త ఆండ్రూ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ గా మారింది. ఈ ఫన్నీ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

Share post:

Popular