రెడ్ డ్ర‌స్‌లో ర‌ష్మీ కిర్రాక్ పోజులు..పిక్స్ వైర‌ల్‌!

ర‌ష్మీ గౌత‌మ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. వెండితెర‌పై సైతం ప‌లు చిత్రాల్లో న‌టించింది. అయితే ఎన్ని సినిమాల్లో న‌టించినా.. ర‌ష్మీకి స‌రైన హిట్టే ప‌డ‌లేదు.

ఈ సందర్భంగా ఓ పెద్ద నోట్‌ పంచుకుంది రష్మీ. డల్‌గా ఉన్నావని చాలా మంది అడుగుతున్నారట. దానికి కారణాలు చెప్పింది రష్మీ. ఈ ఫోటోలు పంచుకుంటూ ఆ విషయాన్ని వెల్లడించింది.

అయితే ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై మాత్రం సూప‌ర్ స‌క్సెస్ అయింది ర‌ష్మీ. ఇక ప్ర‌స్తుతం టీవీ షోల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ బ్యూటీ.. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది.

 Rashmi Gautam: ఎరుపు రంగు డ్రెస్‌లో పిచ్చేక్కిస్తోన్న జబర్దస్త్ బ్యూటీ.. రష్మీ గౌతమ్.. Photo : Instagram

తాజాగా రెడ్ డ్ర‌స్ ధ‌రించి.. వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ కిర్రాక్ పోజులిచ్చింది ర‌ష్మి. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక‌ ర‌ష్మి లేటెస్ట్ ఫొటోల‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతూ.. లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.

 Rashmi Gautam: ఎరుపు రంగు డ్రెస్‌లో పిచ్చేక్కిస్తోన్న జబర్దస్త్ బ్యూటీ.. రష్మీ గౌతమ్.. Photo : Instagram

 Rashmi Gautam: ఎరుపు రంగు డ్రెస్‌లో పిచ్చేక్కిస్తోన్న జబర్దస్త్ బ్యూటీ.. రష్మీ గౌతమ్.. Photo : Instagram

నేను నీరసంగానే కాదు, మానసికంగా, శారీరకంగా కూడా విపరీతమైన నొప్పితో ఉన్నా. మొత్తానికి ఈ ప్రత్యేక దశ వచ్చింది. లైఫ్‌లో ఇలాంటి ఫేజ్‌లువస్తుంటాయి. కొన్ని యుద్ధాలు ఒంటరిగా పోరాడాలి` అని   పేర్కొంది.

అంతేకాదు తనపై ఇంతటి ప్రేమనిచూపించిన వారికి ధన్యవాదాలు తెలిపింది రష్మీ. దీనికి ఆమె ఫ్యాన్స్ సైతం ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నారు.

 

Share post:

Popular