బ‌ట్ట‌లు వేసుకోవ‌డం అందుకే త‌గ్గించేశా..హెబ్బా బోల్డ్ కామెంట్స్‌!

హెబ్బా పటేల్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కుమారి 21ఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన‌ ఈ ముంబయి బ్యూటీ.. బోల్డ్ హీరోయిన్‌గా యూత్‌ను బాగా ఆక‌ట్టుకుంది. ఇక ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో హెబాకు వరుస ఆఫర్లు కూడా వచ్చాయి.

ఎద అందాలన్నీ కనిపించిలా పోస్టు చేసిన ఆ ఫోటోకి ఆమె పెట్టిన కాప్షన్ మరింత హాట్ టాపిక్ అయ్యింది. ‘బయటికి వెళ్లడం తగ్గింది కాబట్టి బట్టలు వేసుకోవడం కూడా తగ్గించేశా’ అంటూ కుర్రాలను ఊరించే కాప్షన్ ఇచ్చింది హెబ్బా పటేల్.

కానీ, క‌థల ఎంపిక‌లో పొర‌పాట్లు చేయ‌డం వ‌ల్ల‌.. హెబ్బాకు వ‌రుస ఫ్లాపులు ప‌డ్డాయి. దీంతో హీరోయిన్‌ రేస్‌‌లో ఈ భామ వెనుకపడిపోయింది. ఇక ప్ర‌స్తుతం ఓదెల రైల్వే స్టేషన్‌, తెలిసిన వాళ్లు అనే చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు నటనకు ప్రాధాన్యత ఉండేవే కావడం విశేషం.

అయితే ఆ తర్వాత నటించిన ‘ఏంజెల్’, ‘మిస్టర్’, ‘24 కిస్సెస్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్లుగా మిగిలాయి. ఆ దెబ్బకు పాపకి పెద్దగా అవకాశాలు రాలేదు. నితిన్ ‘భీష్మ’, రాజ్‌తరుణ్ ‘ఓరేయ్ బుజ్జిగా’ వంటి సినిమాల్లో చిన్న చిన్న రోల్స్‌లో నటించింది.

మ‌రోవైపు సోషల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉండే హెబ్బా.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ కాక రేపుతుంటుంది. ఇక తాజాగా ఎద అందాలన్నీ కనిపించిలా పోస్టు చేసిన ఆ ఫోటోకి.. బయటికి వెళ్లడం తగ్గింది కాబట్టి బట్టలు వేసుకోవడం కూడా తగ్గించేశా అంటూ హెబ్బా బోల్డ్ కామెంట్ పెట్టింది. దాంతో ఆమె పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

రామ్ ‘రెడ్’ సినిమాలో ‘దింఛక్’ పాటలో ఆడిపాడిన హెబ్బా పటేల్, ప్రస్తుతం రెండు తెలుగు చిన్న సినిమాల్లో నటిస్తోంది. అయితే అంగాంగ ప్రదర్శనకు ఏ మాత్రం అడ్డుచెప్పని హెబ్బా పటేల్, తాజాగా ఓ బోల్డ్ ఫోటోను పోస్ట్ చేసింది.

Share post:

Popular