పెళ్లి కూతురైన అరియానా..నెట్టింట్లో ఫొటోలు వైర‌ల్‌!

అరియానా గ్లోరీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చిన్న చిన్న ఛానెల్స్‌లో యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అరియానా..తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది.

 పెళ్లి కూతురులా ముస్తాబైన అరియానా గ్లోరీ (Image:Instagram)

ఇక‌ ఈ షో త‌ర్వాత టీవీ ప్రోగ్రామ్స్‌, చిన్న చిన్న సినిమాలు, ఫొటో షూట్లు ఇలా క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుతున్న అరియానా.. తాజాగా పెళ్లి కూతురిలా ముస్తాబైంది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది.

 పెళ్లి కూతురులా ముస్తాబైన అరియానా గ్లోరీ (Image:Instagram)

ఇక ఈ ఫొటోల్లో ప‌ట్టు చీర‌, మెరిసే అభ‌ర‌ణాలు ధ‌రించి ఉన్న అరియానా.. త‌న అంద‌చందాల‌తో చూపు తిప్పుకోనీయ‌కుండా చేస్తోంది. ప్ర‌స్తుతం ఈమె ఫొటోలు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

https://www.instagram.com/p/COo19IwJDi5/?utm_source=ig_web_copy_link

Share post:

Latest