వైరల్ అవుతున్న వైల్డ్ డాగ్ చిత్రం తెర వెనుక క‌థ వీడియో..!

డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ఏంత్తో వైవిధ్యంగా కధలను ఎంచుకుంటూ, ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న నాగార్జున తాజాగా వైల్డ్ డాగ్ అనే చిత్రం చేసిన చేసిన సంగతి అందరికి తెలిసిందే. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ పతాకం పై నిరంజన్‌రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. ఏప్రిల్ 2న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ జరుగుతున్నాయి.

- Advertisement -

ఎన్‌ఐఎ బృందం సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా ఉగ్రవాదులను ఏర వేసే క్రమంలో వైల్డ్ డాగ్ మూవీ తెర‌కెక్క‌గా, వైల్డ్‌ డాగ్ వెండితెర పై కనిపించేందుకు మూవీ బృందం తేరా వెనుక పడిన కష్టం వివరిస్తూ ఓ వీడియోను ప్రేక్షకులతో పంచుకున్నారు. తెర వెనుక క‌థ అంటూ నాగార్జున‌, నిరంజ‌న్ రెడ్డి, అహిషోర్, దియా మీర్జా, సయామీ ఖేర్‌, అలీరెజా, అతుల్‌ కులకర్ణి వంటి నటులు త‌మ అనుభ‌వాల‌ను చెప్పుకొచ్చారు. ఒక్కసారి ఈ తేరా వెనుక కథ ఏంటో మీరు చేసేయండి.

Share post:

Popular