Tag Archives: secrests

వైరల్ అవుతున్న వైల్డ్ డాగ్ చిత్రం తెర వెనుక క‌థ వీడియో..!

డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ఏంత్తో వైవిధ్యంగా కధలను ఎంచుకుంటూ, ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న నాగార్జున తాజాగా వైల్డ్ డాగ్ అనే చిత్రం చేసిన చేసిన సంగతి అందరికి తెలిసిందే. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ పతాకం పై నిరంజన్‌రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. ఏప్రిల్ 2న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ జరుగుతున్నాయి. ఎన్‌ఐఎ బృందం సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా ఉగ్రవాదులను ఏర వేసే క్రమంలో వైల్డ్ డాగ్ మూవీ తెర‌కెక్క‌గా,

Read more