హాట్ హాట్ గా సమంత ట్వీట్లు!!

సమంత ట్విట్టర్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసింది.వాటిలో కొన్ని ఫన్నీ & ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ మీఅందరికోసం.

1)సమంత వయసు 29.
2)బాల,రాజమౌళి ఇద్దరితో సినిమా చేసే ఛాన్స్ వస్తే సమంత రాజమౌళి కే 1st ప్రిఫరెన్సు ఇస్తుంది.
3)సమంతకి హ్యాపీ మొమెంట్స్ వున్నాయి అలాగే చచ్చిపోదామనుకున్న సందర్భాలు కూడా వున్నాయట.
4)తమిళ్ ఇళయదళపతి విజయ్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ఉంది.
5)NTR తో 4 సినిమాలు చేయడం పెద్ద గౌరవం.
6)సినిమాలకు గుడ్ బీఏ చెప్పే ఆలోచనే లేదు.
7)ఈ డిసెంబర్ తరువాత వేరే ఏ సినిమా ఒప్పుకోలేదన్నది కేవం గాసిప్ మాత్రమే.
8)పెళ్లి మాత్రం డిసెంబర్ లో ఖచ్చితంగా కాదు

ఇంకా చాలా విషయాలు అభిమానులతో ఆప్యాయంగా పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎక్కడా అభిమానులు ఎన్ని సార్లు నాగచైతన్య, పెళ్లి కి సంబంధించిన విషయాలు ప్రశ్నించినా ఈ ముద్దుగుమ్మ మాత్రం నోరు మెదపక పోవడం గమనార్హం.అలాగని అందులో నిజం లేదని కూడా ఖండించనూ లేదు.