హాట్ లుక్స్ తో స్లో మోష‌న్ వీడియోలో మ‌తులు పోగొడుతున్న పూజా హెగ్డే..

పూజా హెగ్డే ఈ పేరు తెలియని వాళ్లే ఉండరు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఒక ఊపు ఊపుతుంది.ఒకవైపు సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.ప్రస్తుతం పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్, ఆచార్య సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పూజా హెగ్డే వీడియో కుర్రకారుల్ని పిచ్చెక్కిస్తుంది. నాజూకైన నడుముతో కుర్రకారుని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.పూజా హెగ్డే ఫిట్నెస్ కోసం […]