ఆ మంత్రి డైలాగ్‌తో జ‌గ‌న్‌కు నిద్ర ప‌ట్ట‌డం లేదా..!

ఏపీ విప‌క్ష నేత, వైకాపా అధినేత జ‌గ‌న్‌కి నిద్ర‌లేని రాత్రులు  కొత్త‌కాదు! ఆశ్చ‌ర్యంగా అనిపించినా నిజం!! ఒక్కాసారి మీ క‌ళ్లు మూసుకుని గ‌తంలోకి వెళ్లిపోతే.. జ‌గ‌న్‌కి చేతికి అందివ‌చ్చి.. ఇక ఒక‌టో రెండో రోజుల్లో సీఎంగా ప్ర‌మాణం చేసేస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగిన మ‌రుస‌టి రోజే రోశ‌య్య రూపంలో కాంగ్రెస్ దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. దీంతో అప్ప‌ట్లోనే ఆయ‌నకు నిద్ర ప‌ట్ట‌లేదు. ఇక‌, ఆ త‌ర్వాత సీఎం సీటు ద‌క్కుతుంద‌ని 2014 ఎన్నిక‌ల్లో తెగ ఆశ‌లు […]