ఏపీలో ఎప్పటినుంచే నెక్స్ట్ ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే…ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనే చర్చ నడుస్తోంది..మళ్ళీ జగన్ గెలుస్తారా? లేక చంద్రబాబు గెలుస్తారా? లేదంటే పవన్ కల్యాణ్ ని? ఈ సారి ప్రజలు ఆదరిస్తారా? అనే చర్చలు నడుస్తున్నాయి. అటు వైసీపీ-టీడీపీలు ఏమో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిపోతున్నాయనే విధంగా రాజకీయం చేస్తున్నాయి. ఏదేమైనా గాని నెక్స్ట్ ఎన్నికలే అందరి టార్గెట్..అలాగే ఇటీవల పలు సర్వేలు కూడా ఆసక్తికరంగా మారాయి. […]