ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న ఎంతోమంది రకరకాల వ్యాపార రంగాల్లో ఎంట్రీఇచ్చి అక్కడ కూడా సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే రెస్టారెంట్, చైనా వ్యాపారాల్లో బిజీబిజీగా గడుపుతున్న పలువురు స్టార్ సెలబ్రిటీస్ భారీగా సంపాదిస్తున్ఆరు. అయితే సెలబ్రిటీల రెస్టారెంట్లలో ధరలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ధరలకు తగ్గట్టుగానే క్వాలిటీ మైంటైన్ చేస్తున్నారా అన్నది ఎప్పటికీ వీడని చిక్కుముడి. దీనికి సమాధానం కోసం ముంబైకి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ సచ్దేవ్ చేసిన ఓ […]