హరి-హరీష్ ద్వయం దర్శకత్వంలో సమంత టైటిల్ పాత్రను పోషించిన చిత్రం `యశోద`. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలింక కృష్ణ ప్రసాద నిర్మించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రను పోషించారు. నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచి హిట్ టాక్ ను అందుకుంది. సరోగసి నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ […]