పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ బ్యూటీ యామి గౌతమ్.. ఎంత మంచి పేరు పెట్టారో..?!

బాలీవుడ్ స్టార్ బ్యూటీ యామి గౌతమ్ కు టాలీవుడ్ ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరంలేదు. తెలుగులోను హీరోయిన్‌గా ప‌లు సినిమాల‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2021 జూన్ 4న హిమాచల్ ప్రదేశ్ లో డైరెక్టర్ ఆదిత్య ధ‌ర్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది యామి గౌతమ్. తాజాగా ఈ అమ్మడు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్న ఈ జంట.. శ్రీకృష్ణుడి ఫోటోను షేర్ చేస్తే తాము మగ […]