వామ్మో, అది ఎన్టీఆర్ వల్ల అయ్యే పనేనా.. ఇది అస్సలు ఊహించని ఫ్యాన్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ యాక్టర్లలో జూనియర్ ఎన్టీఆర్ పై వరుసలో ఉంటారని నిస్సందేహంగా చెప్పవచ్చు. తన ముఖంలో హావభావాలు కనిపించడంతో పాటు ప్రతి సినిమాకి కొత్త అవతారంలో మెరిసిపోతూ అభిమానులు ఖుషి చేస్తుంటాడు. కంత్రీ, యమదొంగ, అదుర్స్, ఊసరవెల్లి, నాన్నకు ప్రేమతో వంటి రకరకాల సినిమాలో అతడు సరి కొత్తగా కనిపించాడు. ఇక జైలవకుశలో మూడు పాత్రల్లో ఒకేసారి చేసి ఆశ్చర్యపరిచాడు. ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ కొమరం భీమ్‌గా అదరగొట్టాడు. అయితే ట్రిబులార్ సినిమా విడుదలైన […]