వైరల్: మత విశ్వాసాన్ని పక్కనపెట్టి ప్రాణాలకు తెగించి ఇద్దరి ప్రాణాలు కాపాడిన సిక్కులు..!

మామూలుగా ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే వారిని రక్షించాలని సాటి మనిషిగా దాదాపు అందరూ అనుకుంటారు. కానీ తమకు ఏదైనా నష్టం జరుగుతుందంటే మాత్రం చాలామంది సంకోచిస్తారు. అయితే తాజాగా సిక్కు మతస్థులు మాత్రం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరిని కాపాడడానికి తమ మత విశ్వాసాలను సైతం పక్కనపెట్టారు. ఈ సిక్కు సోదరులు తమ ప్రాణాలకు తెగించి మరీ ఇద్దరు వ్యక్తులను మృత్యుఒడి నుంచి బయటపడేశారు. సకాలంలో సరిగ్గా స్పందించి జలపాతంలో చిక్కుకున్న ఇద్దరు మనుషులను సమయస్ఫూర్తితో […]