టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరిగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని.. ప్రస్తుతం వార్ 2 సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. గ్రాండ్ లెవెల్ లో ఆగష్టు 14న రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్‌ను రీసెంట్గా పుట్టినరోజులు సెలబ్రేట్ చేస్తూ రిలీజ్ చేశారు. అయితే.. రీసెంట్గా తారక్ ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ ను పూర్తి చేయడం విశేషం. కేవలం తెలుగులోనే కాదు.. హిందీ, కన్నడ, మలయాళ, తమిళ్ భాషల్లోనూ […]
Tag: war 2 latest updates
తారక్ ఫ్యాన్స్ కి సూపర్ అప్డేట్.. ‘ వార్2 ‘ లో ఎన్టీఆర్ తమ్ముడిగా ఆ కన్నడ స్టార్ హీరో..?!
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ కాంబోలో వార్ 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మల్టీ స్టారర్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఆర్ఎఫ్ స్పై సినిమాటిక్ యూనివర్సలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ మెయిన్ లీడ్‌గా ఎన్టీఆర్ రా ఏజెంట్గా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారట. కాగా ఈ మూవీలో మరో ముఖ్యపాత్ర కూడా ఉందని.. ఆ పాత్ర ఎన్టీఆర్ తమ్ముడు రోల్ అని తెలుస్తుంది. ఇక […]