మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన `విరూపాక్ష` మూవీ రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా విధ్వంసం సృష్టిస్తోంది. తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 6 కోట్ల రేంజ్ లో […]