నందమూరి కుటుంబం పై పోసాని సంచలన వ్యాఖ్యలు..!!

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. RRR చిత్రంతో మరింత పెరిగిపోయి గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించారు. సినిమాల విషయం పక్కన పెడితే రాజకీయాలలో కూడా ఎన్టీఆర్ పేరు తరచూ ఎక్కువగా వినిపిస్తూ ఉంటోంది. ముఖ్యంగా తన తాత పోలికలతో ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లో సత్తా చాటాలని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంగా తెలియజేస్తూ ఉంటారు. ఈ విషయంపై నందమూరి అభిమానులు కూడా మద్దతు తెలుపుతూ […]

మొదటిసారి అలా కనిపించి.. షాక్ ఇచ్చిన హనీ రోజ్..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హనీ రోజ్. వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్యకు జోడిగా నటించిన ఈ ముద్దుగుమ్మ కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఇందులో రెండు విభిన్నమైన పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా గ్లామర్ ఫోటోలతో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.తరచూ సోషల్ మీడియా లో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ..బయట పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చేస్తూ బిజీగా ఉంటోంది. ఇప్పుడు తాజాగా మరొకసారి పట్టుచీరలో అదిరిపోయే […]

టాప్ లెస్ బ్యాక్ అందాలతో షేక్ చేస్తున్న హీరోయిన్ ఆండ్రియా..!!

మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ గా పేరుపొందింది ఆండ్రియా జర్మయా మరొకసారి తన ఫోటో షూట్లతో వార్తలు నిలుస్తోంది. ఈసారి తన బ్యాక్ అందాలను పూర్తిగా ఎక్స్పోజ్ చేస్తూ అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ట్రీట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి .ఈ ఫోటోలు చూసిన కుర్రకారుల సైతం పిచ్చెక్కిస్తున్నాయి అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ గా ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో ఆఫర్లు బాగానే […]

దటీజ్ ఎన్టీఆర్.. ఎవరైనా ఎన్టీఆర్ తర్వాతే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి.. అభిమానులను ఆదరించే విధానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి విషయాన్ని అయినా సరే ముందుగా అభిమానులతో పంచుకున్న తర్వాతే తను ఆ పని ఇతరులకు చెబుతూ ఉంటారు. అందుకే అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా పేరు పొందడమే కాకుండా.. ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నటుడుగా పేరు పొందారు. ఇక అంతే కాకుండా ఎన్నోసార్లు ఫంక్షన్లలో కూడా తమ అభిమానుల గురించి […]

Prabhas: మళ్లీ అనారోగ్యానికి గురైన ప్రభాస్.. టెన్షన్లో అభిమానులు..!!

తెలుగు సినీ పరిశ్రమలో పాన్ ఇండియా హీరోగా మంచి పాపులారిటీ అందుకున్నారు ప్రభాస్. ప్రభాస్ పైన గత కొద్దిరోజులుగా పెళ్లి రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత ఆరోగ్యం పైన కూడా కొన్ని వద్దాంతులు వినిపించాయి. ఇప్పుడు తాజాగా మరొకసారి ప్రభాస్ గురించి సోషల్ మీడియాలో కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. బాలీవుడ్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రభాస్ ఆరోగ్యం సరిగ్గా లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్ ఇండియా రేంజ్ […]

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పులి సినిమా హీరోయిన్..!!

పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలలో కొమరం పులి సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని ఎస్ జె సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను నిరాశపరిచింది. 2010లో వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. ఈ సినిమాలో పవన్ నటన మ్యూజిక్ ఆకట్టుకున్నప్పటికీ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని చవిచూసింది. అలాగే ఈ సినిమా కి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. పవన్ […]

తన విడాకులపై స్పందించిన డైరెక్టర్ సెల్వ రాఘవన్..!!

సినీ ఇండస్ట్రీలో కానీ, సామాన్య కుటుంబంలోనైనా సరే చిన్న చిన్న కారణాలవల్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ ఉంటారు చాలామంది. అయితే సామాన్యుల గురించి పెద్దగా పట్టించుకోకపోయినా సెలబ్రిటీల విడాకులు అంటే చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. తమిళ డైరెక్టర్ సెల్వ రాఘవన్ హీరోయిన్ సోనియా అగర్వాల్ ఒకరినొకరు ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. సోనియా అగర్వాల్ 7/G బృందావన కాలనీ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడి […]

ఘనంగా మంచు మనోజ్ -మౌనిక పెళ్లి.. ఫొటోస్ వైరల్..!!

గడిచిన కొన్ని నెలల నుంచి ఎక్కువగా మంచు మనోజ్, భూమా మౌనికల రెడ్డి పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో గత కొద్దిరోజులుగా వీరి పెళ్లి వ్యవహారం గురించి వార్తలు వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు మంచు మనొజ్ ఈ విషయం పైన స్పందించలేదు. తాజాగా నిన్నటి రోజున స్పందించడంతో కచ్చితంగా మంచు మనోజ్ వివాహం చేసుకోబోతున్నారని విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది.నిన్నటి రోజున సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకు వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది […]

ఎన్టీఆర్ టిడిపిలోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పిన వర్మ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ నటుడుగా విభిన్నమైన పాత్రలో నటించి మంచి ప్రేక్షకు ఆదరణ పొందారు. అలాగే నందమూరి అభిమానులు కూడా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై పలు రకాలుగా అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కొంతమంది చెబుతూ ఉంటే మరి కొంతమంది టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే లోకేష్ పని అయిపోతుందని తెలియజేస్తూ ఉంటారు. అయితే టిడిపిని కాపాడడానికి వెన్నుపోటు పొడవలసి వచ్చిందని చంద్రబాబు చెబుతున్నారని రాంగోపాల్ వర్మ తెలియజేయడం జరుగుతోంది. వర్మ […]