బ్లాక్ బస్టర్ ” లిటిల్ హార్ట్స్ ” డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే.. తాతకు తగ్గ మనవడే..!

టాలీవుడ్ యంగ్ యాక్టర్ మౌళి డెబ్యూ మూవీ లిటిల్ హార్ట్స్.. తాజాగా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలను మించిపోయా రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొడుతూ సత్త చాటుకుంటుంది. ఇక ఈ సినిమా వినోద్ ఆత్మకంగా.. ఆడియన్స్ను కడుపుబ్బ నవ్వించేలా.. సరదాగా సాగిపోయే కథ‌ అంటూ.. ఇప్పటికే సినిమా చూసిన ఎంతోమంది తమ రివ్యూస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన పెద్ద సినిమాలను సైతం […]

” మీరాయ్ ” మూవీ ఫస్ట్ రివ్యూ.. తేజ సజ్జా హిట్ కొట్టాడా..?

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ మరికొద్ది రోజుల్లో మీరాయ్‌ సినిమాతో ఆడియన్స్ ని పలకరించనున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ గా పనిచేశాడు. మంచు మనోజ్‌, శ్రియ శరణ్‌ తదితరులు కీలక పాత్రలో మెరిసిన ఈ సినిమా.. పురాణాల ఆధారంగా సోషల్ ఫాంటసీ డ్రామాగా రూపొందింది. ఇక సినిమా సెప్టెంబర్ 12న పాన్ ఇండియా లెవెల్లో […]

లిటిల్ హార్ట్స్ కు ఫిదా అవుతున్న స్టార్స్.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో.. సినిమాల‌ విషయంలో విచిత్రమైన రిజల్ట్ ను చూస్తూనే ఉన్నాం. భారీ బడ్జెట్లో బడా ప్రాజెక్టుగా రూపొందుతున్న స్టార్ హీరోల సినిమాలు ప్లాప్లుగా మారుతుంటే.. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన చిన్న సినిమాలు కంటెంట్‌తో ఆకట్టుకుని బ్లాక్ బస్టర్‌గా నిలుస్తున్నాయి. తాజాగా.. ఈ లిస్టులోకి లిటిల్ హార్ట్స్ సినిమా సైతం చేరిపోయింది. ఇక ఇప్పటివరకు కేవలం ఓటీటీ వెబ్ సిరీస్‌లతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న‌ ఈటీవీ విన్.. ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన మొట్టమొదటి థియేట్రిక‌ల్‌ […]

ఆ స్టార్ హీరో తో శ్రీ లీల డేటింగ్.. పెళ్ళికి ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్..!

పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శ్రీ‌లీల‌కు ఎలాంటి క్రెజ్‌, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు టాలీవుడ్ క్రేజీ హీరోలా అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల బాలీవుడ్ లోను ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా వరుస అవకాశాలను దక్కించుకుంటుంది. ఇక అమ్మడు నటించిన సినిమాలు ఫ్లాపులుగా నిలుస్తున్నా.. క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు సరి కదా.. అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఈ క్రమంలోనే స్టార్ హీరోస్ సైతం […]

” కిష్కింధపూరి “కి రామాయణమే స్ఫూర్తి.. మూవీని ఢీ కోడ్ చేస్తే ఎన్నో ట్విస్ట్‌లు..

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కౌశిక్ పెగల్ల‌పాటి.. చావు కబురు చల్లగా సినిమా తర్వాత రూపొందించిన లేటెస్ట్ మూవీ కిష్కింధ‌పురి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు.. సాహు గారపాటి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో డైరెక్టర్ కౌశిక్ మాట్లాడుతూ నాకు హారర్ సినిమాలంటే చాలా ఇష్టం.. ఆ జోన‌ర్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటూ వివరించాడు. అందుకే.. […]

అతని కోసం రంగంలోకి రాజమౌళి.. వెబ్ సిరీస్ లో స్పెషల్ గెస్ట్ గా..

టాలీవుడ్ దర్శక దీరుడు రాజమౌళి కేవలం టాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్ లో దర్శకుడుగా ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ స్టార్ హీరో రేంజ్ లో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నారు. అలాంటి రాజమౌళి దర్శకుడిగా కాకుండా.. ఓ నటుడుగా స్క్రీన్ పై కనిపిస్తే ఇక ఆయన ఫ్యాన్స్ లో ఉండే సందడి వాతావరణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి ఏ సినిమాలో అయినా చిన్న […]

” ఓజీ ” ఫ్రీ రిలీజ్ లో ఫ్యాన్స్ కు డబల్ ట్రీట్.. అసలు ఊహించని గెస్ట్ ఎంట్రీ..!

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ. మోస్ట్ అవైటెడ్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకుడిగా వ్యవహరించాడు. ఇక ఈ సినిమాలో పవన్ ఓజాస్ గంభీర్.. అనే పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ రోల్లో మెరమన్నారు. డివి దానయ్య ప్రతిష్టాత్మకంగా.. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక‌ సెప్టెంబర్ 25న ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక సినిమా నుంచి పవన్ బర్త్ డే కానుకగా […]

కోలీవుడ్ లో మీరాయ్ కి చుక్కెదురు.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ హీరో తేజ సజ్జా హ‌నుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బ‌స్టర్ కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం మీరాయ్‌తో మరోసారి హిట్ కొట్టి స్టార్‌డం మరింతగా పెంచుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్.. ఇలా ప్రతి ప్రమోషనల్‌ కంటెంట్.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేస్తుంది. అయితే.. మొదట ఘాటి సినిమాకు పోటీగా మీరాయి వస్తుందని అంతా భావించారు. […]

పవన్ ” ఓజీ ” స్టోరీ లీక్.. ఆకిర రోల్ ఏంటంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో రిలీజ్ కు మొత్తం సిద్ధమైంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్.. గ్లిప్స్, సాంగ్స్ తో బీభత్సమైన హైప్‌ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. ఈ నెల 25న గ్రాండ్గా రిలీజ్ కానుంది. పవర్ స్టార్ రేంజ్ ఏంటో చూపించే సినిమా అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అసలు ఓజీ సినిమా గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్‌లో నడుస్తుందని సుజిత్ వెల్లడించడంతో ఫ్యాన్స్ […]