టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్గా సందీప్ రెడ్డి వంగా ఎలాంటి మార్పులు క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను తెరకెక్కించిన అతి తక్కువ సినిమాలతోనే యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాడు సందీప్. అర్జున్ రెడ్డి తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇదే సినిమాను కబీర్ సింగ్ గా బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ సైతం మంచి సక్సెస్ అందుకున్నాడు. రెండు సినిమాల తర్వాత తన నుంచి వచ్చిన యానిమల్ […]
Tag: viral news
నయనతార ఫ్యామిలీకి చిరు స్పెషల్ గిఫ్ట్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న చిరంజీవి ఈ వయసులోనూ వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన తోటి సెలబ్రిటీలతోను మంచి స్నేహ బావాని చూపిస్తూ అందర్నీ గౌరవిస్తూ ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనతో పనిచేసే ప్రతి ఒక్క నటీనటులు ఎప్పుడు చిరుకి.. చేరువలో వుంటారు. ముఖ్యంగా 80స్ నట్టినట్టులతో గెట్ టు గెదర్ పార్టీలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పాత జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నాడు చిరు. […]
గూడచారి గా ప్రభాస్.. బ్రిటిష్ జెండాపై నడుస్తూ.. అసలు స్టోరీ ఏంటి హను..?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆయన లైనప్ చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఒకదాని తర్వాత ఒకటి వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ బ్లాస్ట్ చేయడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో.. ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్ మరో క్రేజీ అప్డేట్ తో ఆడియన్స్ కు ట్రీట్ ఇచ్చాడు. ఇది ఒక విధంగా ఫ్యాన్స్ కు ప్రీ బర్డ్ ట్రీట్ అని […]
మహేష్ తో సినిమాలు చేయడమే నా కెరీర్లో చేసిన బిగ్ మిస్టేక్.. స్టార్ డైరెక్టర్ షాకింగ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణ నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్.. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మురారి, ఒకడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు లాంటి వరుస సక్సెస్ లతో టాలీవుడ్ టాప్ హీరోగా నిలిచాడు. ఇక.. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి 29 మూవీ షూట్‌లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి […]
నేను విడాకులు తీసుకుంటే.. వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు.. షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన సమంత..!
స్టార్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సినీ కెరీర్‌లో తిరుగులేని సక్సెస్ అందుకుంది. అయితే.. పర్సనల్‌గా మాత్రం.. చాలా సమస్యలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సమంత లైఫ్ తెరిచిన పుస్తకం అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో సమంత సినిమాల కంటే పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. గతంలో. అక్కినేని […]
ఇది అసలు సిసలు బ్లాక్ బస్టర్.. రూ. 15 కోట్ల బడ్జెట్ తో రూ.875 కోట్ల కలెక్షన్స్..!
సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా తెరకెక్కుతుందంటే రిలీజ్ కు ముందే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఎవ్వరు ఊహించలేరు. సినిమా రిలీజై ఆడియన్స్‌లో తెచ్చుకున్న టాక్ బట్టి కలెక్షన్లు, కమర్షియల్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సక్సెస్ కావాలంటే బడ్జెట్ తో కాదు.. కంటెంట్తో ఆడియన్స్ హార్ట్‌ను ఆటచ్ చేయాలి. కథలో వాళ్లను కూడా భాగం చేసేలా డిజైన్ చేయాలి. అప్పుడు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు రికార్డులు క్రియేట్ […]
తప్పు చేసింది వాళ్లు.. దొరికింది మనం.. వార్ 2 రిజల్ట్ పై నాగవంశీ షాకింగ్ కామెంట్స్..!
సినీ ఇండస్ట్రీలో అత్యంత బిగ్గెస్ట్ రిస్కీ టాస్క్ ప్లే చేసేది ఎవరు అంటే టక్కున నిర్మాతల పేర్లు చెప్తారు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న సినిమాల సైతం కోట్లు కొల్లగొడితే.. మరి కొన్నిసార్లు వందల కోట్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టి భారీ నష్టాలను తెచ్చిపెడతాయి. ఇక.. డిస్ట్రిబ్యూటర్లకు లాభనష్టాలు ఎప్పుడు కామన్ గానే ఉంటాయి. అయితే.. కొన్ని సందర్భాల్లో మాత్రం సినిమా అస్సలు అంచనాలను టచ్ కూడా […]
మీసాల పిల్ల క్రేజీ రికార్డ్.. టాప్ ట్రెండింగ్ లో సాంగ్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఫ్యామిలీ కామిడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చివరిగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో ఆడియన్స్‌ను పలకరించిన అనిల్ రావిపూడి.. వెంకీ ఖాతాలో భారీ బ్లాస్టర్ చేరేలా చేశాడు. ఇప్పుడు.. మరోసారి సంక్రాంతి బరిలో చిరంజీవి సినిమాను రిలీజ్ […]
వామ్మో.. ఒక్క యాడ్ కి 150 కోట్లు ఏంటి భయ్యా.. బన్నీ డైరెక్టర్ పై విమర్శలు.. అసలు యాడ్ ఏంటంటే..?
ఇటీవల కాలంలో ఇండస్ట్రీ తీరు పూర్తిగా మారిపోయింది. సినిమాల బడ్జెట్ రోజు రోజుకు కోట్లల్లో పెరిగిపోతున్నాయి. వందల కోట్లు బడ్జెట్.. వెయ్యి కోట్ల వరకు కూడా చేరుతున్నాయి. అయితే కేవలం సినిమాలే అనుకుంటే.. ఇటీవల కమర్షియల్ యాడ్స్ సైతం బడ్జెట్లో లెక్కచేయకుండా కోట్లు ఖర్చు చేసి తీసేస్తున్నారు. గతంలో కమర్షియల్ యాడ్ చేయడానికి యాడ్ ఫిలిం మేకర్స్ అంటూ స్పెషల్ గా ఉండేవాళ్ళు. కానీ.. ఇప్పుడు స్టార్ట్ డైరెక్టర్లు కూడా యాడ్ చేయడానికి సిద్ధమైపోతున్నారు. అలా.. ఇప్పటికే […]








