అఖిల్ లెనిన్ కోసం కష్టపడుతున్న భాగ్యశ్రీ .. గట్టిగానే తిరుగుతుందిగా..!

అక్కినేని యంగ్ హీరో అఖిల్ తాజా గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్ .. ప్రస్తుతం ఎంతో వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది .. ఇక ఈ సినిమా ను దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్ట్ చేస్తుండ గా పక్క రూరల్ డ్రామా గా ఈ సినిమా ని తీసుకువస్తున్నారు .. అయితే ఇప్పుడు ఈ సినిమా లో ముందుగా హీరోయిన్ గా యంగ్ బ్యూటీ శ్రీ లీల ను ఓకే చేయగా .. తర్వాత కొన్ని […]

బాలయ్య అఖండ 2 పై సాలిడ్ క్రేజీ అప్డేట్..!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరో గా తాజాగా నటిస్తున్న అవేటేడ్ మూవీ అఖండ 2 తాండవం .. బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ మూవీ ఎలాంటి బ్లాక్ బస్టర్ హీట్ అయిందో అందరికీ తెలిసిందే .. ఇప్పుడు ఆఖండకు సిక్కుల్ గా వస్తున్న అఖండ 2 పై కూడా ఊహించని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి .. మాస్‌ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో వస్తున్న ఈ అవైటెడ్ మూవీ గ్రాండ్ […]

కన్నప్ప కు అసలైన యుద్ధం మొదలైంది.. !

టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు వారసుడు మంచు విష్ణు హీరో గా ప్రీతి ముకుందన్‌ హీరోయిన్ గా పాన్ ఇండియా హీరో ప్రభాస్ , బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ , మోహన్ లాల్ , కాజల్ అగ్రవాల్ వంటి దిగ్గజా నటుల కాంబినేషన్లో బాలీవుడ్ మహాభారత డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం లో వచ్చిన డివోషనల్ హిట్ సినిమా కన్నప్ప .. దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో […]

మెగాస్టార్ చిరు బర్తడే ట్రీట్ విశ్వంబరా కాదు .. ఫాన్స్ కు భారీ షాక్..!

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22 ను అభిమానులు ఎంతో ఘనంగా పండగల జరుపుకుంటారు .. దీని గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. అలాగే ఆ రోజు మెగాస్టార్ తన కొత్త సినిమాల కు సంబంధించిన అప్డేట్స్ వస్తాయని కూడా వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు . అయితే చిరు నుంచి ఈసారి బర్త్డే కానుకగా విశ్వంభర వస్తుందేమో అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు ..కానీ ఈ పుట్టినరోజు కి మెగా […]

వార్ 2 తెలుగు హక్కులు కోసం .. పట్టు వదలని టాలీవుడ్ నిర్మాత .. తగ్గేదేలే..!

మ్యాన్ ఆఫ్ మాసెస్‌ ఎన్టీఆర్ మొదటిసారిగా బాలీవుడ్ లో నటిస్తున్న మూవీ వార్‌2 .. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఎన్టీఆర్ .. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ గ్లిమ్స్ సినిమాల పై అంచనాలు భారీగా పెంచేశాయి .. అలాగే ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఫాన్స్ కు భారీ విజువల్ ఫీస్ట్‌ ఇస్తాయని చిత్ర యూనిట్ బలంగా భావిస్తుంది .. […]

విజయ్ పై ప్రేమను బయట పెట్టిన రష్మిక.. తనలో అన్నీ కావాలంటూ..!

టాలీవుడ్ నేషనల్ క్ర‌ష్ రష్మిక మందన త్వరలోనే కుబేర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్ హీరోగా, అక్కినేని నాగార్జున కీలక పాత్రలు నటించిన ఈ సినిమా ఈనెల 20న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలోనే మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నిన్న‌ హైదరాబాద్‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో మూవీ టీం పాల్గొని సందడి చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి రాజమౌళి స్పెషల్ గెస్ట్ […]

రాజమౌళి మొదటి జీతం ఎంతో తెలుసా.. ఏం చేశాడంటే..?

టాలీవుడ్ మోస్ట్ పాపులర్, సక్సెస్ఫుల్, క్రేజీ.. డైరెక్టర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు రాజమౌళి. దర్శక ధీరుడుగా పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న రాజమౌళి.. ప్రారంభంలో సీరియల్స్ దర్శకుడుగా వ్యవహరించారు. తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో డైరెక్టర్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీ తోనే బ్లాక్ బస్టర్ అందుకున్న జక్కన్న.. కెరీర్ పరంగా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ధ‌నుష్ తెర‌కెక్కించిన ప్రతి సినిమాతో బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ సక్సెస్ […]

క్యాన్సర్ అని తెలియగానే ఏఎన్ఆర్ చేసిన పని ఇదే.. షాకింగ్ సీక్రెట్ రివీల్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి.. అక్కినేని నాగేశ్వరరావు చేసిన సేవలు ఎనలేనివి. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ను ఇప్పటికీ టాలీవుడ్ దిగ్గజనటులుగా.. రెండు పిల్లర్లుగా భావిస్తూ ఉంటారు. అలాంటి నాగేశ్వరరావు తన సినీ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. చివరి క్షణం వరకు కళామతల్లికి తన జీవితాన్ని అంకితం చేశారు. కాగా.. ఏఎన్ఆర్ చివరిగా తన కుటుంబ సభ్యులతో మనం సినిమా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆయన ఫ్యామిలీకి చాలా ప్రత్యేకం. ఇక ఈ […]

పవన్‌తో సినిమా చేయాలని ఉంది.. ధనుష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

కోలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్ హీరోగా.. అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటించిన తాజా మూవీ కుబేర. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా మెరవనంది. పాన్ ఇండియా లెవెల్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను జూన్ 20న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్‌. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. అలా.. తాజాగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో గ్రాండ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మేకర్స్ నిర్వహించారు. ఇక ఇందులో స్పెషల్ […]