టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలు నటించిన లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ మీరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది. టీజి విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్లో టీమ్ అంతా సందడి చేస్తున్నారు. ఇక నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సైతం మీ ప్రమోషన్స్లో పాల్గొంటూ […]
Tag: viral new
డైరెక్షన్ లో హీరో అయిన రాజమౌళి.. ఆ విషయంలో మాత్రం ఇండస్ట్రీకి బిగ్ విలన్..!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమెజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన.. కెరీర్ లో వరుస సక్సెస్ లను అందుకుంటూ రాణిస్తున్నాడు. ఇక బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ సినిమాలతో సంచలనం సృష్టించి.. కేవలం టాలీవుడ్ ఆడియన్స్‌కే కాదు.. ఇండియా వైడ్‌గా తన సినిమాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. బాలీవుడ్‌లోను విపరీతమైన పాపులారిటీ సొంతం […]
” స్పిరిట్ లో ” ప్రభాస్ లుక్ చూస్తే నా ట్రాల్లెర్స్ కు వణుకు పుడుతుంది.. సందీప్ రెడ్డి వంగ
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్తో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో సందీప్ రెడ్డి ఒకడు. ఇండస్ట్రీకి ఓ సరికొత్త కోణాన్ని పరిచయం చేసాడు సందీప్. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వైవిధ్యమైన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో, కథను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్తాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు తను తెరకెక్కించిన ప్రతి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. పాన్ ఇండియా లెవెల్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారాడు. ఇక ప్రస్తుతం […]
” లిటిల్ హార్ట్స్ “దెబ్బకు మౌళి రేంజ్ డబుల్.. ఈ సినిమాకు ముందు నెల సంపాదన ఎంతంటే..?
యంగ్ నటుడు మౌళి లిటిల్ హార్ట్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొన్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. సినిమా రిలీజైన కేవలం నాలుగు రోజుల్లోనే.. డబల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందంటే.. ఆడియన్స్‌కు ఏ రేంజ్ లో కంటెంట్ కనెక్ట్ అయిందో అర్థమవుతుంది. ఇండస్ట్రీకి మరో నేచురల్ హీరో వచ్చాడంటూ కామెంట్లు సైతం వినిపించాయి. మౌళి నటనకు ఆడియన్స్ నుంచి […]
40 మినిట్స్ సర్ప్రైజ్ ఫుటేజ్ రెడీ.. వీరమల్లు పార్ట్ 2పై క్రిష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ పవర్ స్టార్ గత సినిమా హరిహర వీరమల్లు. జ్యోతి కృష్ణ దర్శకుడిగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా రూపోందుతుంది. ఇక ఇప్పటికే వీరమల్లు పార్ట్ 1 జులై 24న గ్రాండ్ గా రిలీజై భారీ అంచనాలతో ఆడియన్స్‌ను పలకరించింది. అయితే.. సినిమా ఊహించిన రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. కాక మొదటి సినిమాకు దర్శకుడుగా క్రిష్ వ్యవహరించగా.. తర్వాత అనూహ్యంగా జ్యోతి కృష్ణ చేతికి వెళ్ళింది. అయితే అనుష్క నటించిన ఘాటి సినిమా […]
నాగ వంశీ పై నెగిటివ్ కామెంట్స్‌కు వెంకీ అట్లూరి స్ట్రాంగ్ కౌంటర్..!
సౌత్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వేఫెరర్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై లోకా చాప్టర్ 1 చంద్ర సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. డామినిక్ అరుణ్ ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించారు. కళ్యాణి ప్రియదర్శన్, నస్రీన్ కే, గాఫూర్ ప్రధాన పాత్రలో మెరిసిన ఈ సినిమా.. మలయాళ మూవీ అయిన తెలుగు రాష్ట్రాల్లోను సంచలనం సృష్టిస్తుంది. మన తెలుగులో సీతారా ఎంటర్టైన్స్ బ్యానర్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేశాడు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం […]
బన్నీ – అట్లీ కాంబోలో ఇండియన్ సినిమా భారీ రికార్డు టార్గెట్..!
ఈ రోజుల్లో వంద, రెండువందల కోట్ల వసూళ్లు సాధారణమైన అంశంగా మారిపోయాయి. సూపర్ స్టార్ సినిమాలకు లక్ష్యంగా మాత్రం నీలి గగనాన్ని చూస్తున్నారు. ఐదు వందల కోట్లు, వెయ్యి కోట్లు అంటూ మాత్రమే హిట్ కొట్టిన ఫీలింగ్ రావడం లేదు. కానీ ఇప్పటి వరకూ ‘దంగల్’ (₹2000 కోట్లు) కలెక్షన్స్‌ను దాటిన భారతీయ సినిమా ఇంకా లేదు. ఆ ఘనత కోసం ‘బాహుబలి 2’, ‘RRR’, ‘పుష్ప 2’ వంటి భారీ సినిమాలు ప్రయత్నించినా, అది సాధ్యపడలేదు. […]
లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై క్రేజీ బోల్డ్ టాక్.. అనుపమ సంచలనం..!
తెలుగు తెరపై మహిళా ప్రాధాన్య కథానాయికల సినిమాలు చేయడం చాలా రేర్. ఒకప్పుడు సావిత్రి, శ్రీదేవి, విజయశాంతి లాంటి లెజెండరీ హీరోయిన్లకు మాత్రమే ఆ క్రేజ్ ఉండేది. ఇప్పుడు అనుష్క, నయనతార లాంటి స్టార్ హీరోయిన్లకు మాత్రమే అటువంటి కథలతో ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది. కానీ మిగతా హీరోయిన్లకి మాత్రం అలాంటి ప్రయోగాలు పెద్దగా వర్కౌట్ కావు. ఇదే విషయాన్ని అనుపమ పరమేశ్వరన్ ఒక వేదికపై చాలా ఓపెన్ గా చెప్పిన విధానం ఇప్పుడు హాట్ టాపిక్ […]
జూనియర్ మూవీ రివ్యూ – కిరీటి డెబ్యూ ఆకట్టుకుందా?
ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతూ, శ్రీలీల హీరోయిన్‌గా, జెనీలియా కీలక పాత్రలో నటించిన చిత్రం “జూనియర్”. భారీ ప్రమోషన్స్ తర్వాత విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం. కథా : అభినవ్ (కిరీటి) ఒక బ్రిలియంట్ స్టూడెంట్. చిన్నతనంలో తన నాన్న కోదండపాణి (వి రవిచంద్రన్) వల్ల కోల్పోయిన మధురమైన జ్ఞాపకాలను తిరిగి పొందాలనే కోరికతో జీవిస్తుంటాడు. యువతలో తన స్నేహితులతో కలిసి జీవితాన్ని ఎంజాయ్ […]