వరుణ్-లావణ్య బాటలో మరో ప్రేమ జంట..పెళ్లి చేసుకోబోతున్న మరో స్టార్ హీరో-హీరోయిన్..!

ఎస్ ప్రజెంట్ న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది . త్వరలోనే తెలుగు హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఇండస్ట్రీలో హీరో హీరోయిన్గా వర్క్ చేసే వాళ్ళు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి . కొంతమంది బుద్ధిగా కలిసి కాపురం చేసుకుంటూ ఉంటే మరి కొంతమంది బాండింగ్ లేదు అంటూ చెత్త రీజన్లతో విడాకులు తీసుకుంటున్నారు […]