నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమా 2001 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఆంధ్ర దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. పైగా చిరంజీవి మృగరాజు, వెంకటేష్ దేవి పుత్రుడు సినిమాలకు పోటీగా ఎలాంటి అంచనాల లేకుండా వచ్చిన నరసింహనాయుడు సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు.. ఏకంగా భారతదేశ సినీ చరిత్రలోనే తొలిసారిగా 100కు పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో బాలయ్య ఇమేజ్ […]