టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే తన నటనతో సత్తా చాటుకున్న ఈ అమ్మడు.. దాదాపు అప్పటి టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని సత్తా చాటుకుంది. స్టార్ హీరోలకు దీటుగా తన సినిమాలతో రికార్డులు క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. అయితే.. మెల్లమెల్లగా సినిమాలకు దూరమైనా అమ్మడి క్రేజ్ […]