బుక్ మై షో లో ‘ కింగ్డమ్ ‘ సరికొత్త రికార్డు.. ఇప్పటివరకు ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయంటే..?

టాలీవుడ్ రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. రిలీజ్‌కు ముందే భారీ అంచ‌నాలు నెలకొల్పిన ఈ సినిమా.. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాగా జూలై 31న అంటే.. రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. గౌతం తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో.. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే జంటగా మెరవ‌నుంది. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై సూర్యదేవర నాగ వంశీ, […]

” కింగ్డమ్ “కు అనిరుధ్ పవర్ ఫుల్ బూస్టప్.. ఆ ఒక్క పనితో హైప్‌ డబల్..

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా నుంచి.. తాజాగా ట్రైలర్ రిలీజై ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేసింది. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాత సూర్యదేవర‌ నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ సంగీతం అందించడం […]

పవర్ స్టార్ దెబ్బకు ఇరకాటంలో రౌడీ స్టార్.. కింగ్డమ్ కు పెద్ద సమస్యే వచ్చిందే.. !

ఈ ఏడాది సమ్మర్ సీజన్ పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలతో కళ‌కళ‌లాడిపోతుందని అంత భావించారు. కానీ.. ఊహించిన రేంజ్‌లో క‌నీసం ఒక సినిమా రిలీజ్ కాకుండా వాయిదా పడుతూ వచ్చాయి. అంతేకాదు.. అడపా దడపా సినిమాలు రిలీజ్ అయినా ఒక్కటి కూడా సరైన సక్సెస్ అందుకోలేదు. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం సమ్మర్ సీజన్ కు మిగిలిన ఏకైక పెద్ద హోప్ కింగ్‌డ‌మ్. విజయ్ దేవరకొండ అభిమానులకే కాదు.. మొత్తం టాలీవుడ్‌కే ఈ సినిమా బిగ్ హోప్ […]