ఈ ఏడాది సమ్మర్ సీజన్ పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలతో కళకళలాడిపోతుందని అంత భావించారు. కానీ.. ఊహించిన రేంజ్‌లో కనీసం ఒక సినిమా రిలీజ్ కాకుండా వాయిదా పడుతూ వచ్చాయి. అంతేకాదు.. అడపా దడపా సినిమాలు రిలీజ్ అయినా ఒక్కటి కూడా సరైన సక్సెస్ అందుకోలేదు. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం సమ్మర్ సీజన్ కు మిగిలిన ఏకైక పెద్ద హోప్ కింగ్‌డమ్. విజయ్ దేవరకొండ అభిమానులకే కాదు.. మొత్తం టాలీవుడ్‌కే ఈ సినిమా బిగ్ హోప్ […]