మహా అద్భుతం.. ఇకపై గిరి పుత్రులకు కోయ భాషలో విద్యాబోధన..!

మహా అద్భుతం.. ఇకపై గిరి పుత్రులకు కోయ భాషలో విద్యాబోధన..!   సాధారణంగా విద్యాబోధన అనేది భాషను బట్టి, విద్యార్థులకు ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తూ ఉంటారు.. ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతి, ఒడిస్సీ.. ఇలా రకరకాల రాష్ట్రాలలో ఉండే భాషను బట్టి విద్యాబోధన చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు వినూత్నంగా ఒక తెగ కోసం ఏకంగా వారి భాషలోనే విద్యార్థులకు విద్యా బోధన చేయాడాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందిస్తూ […]