టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఏపీ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత పవన్ కెరీర్‌లో మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమాగా వీరమల్లు రూపొందుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో కనీవినీ ఎరుగని రేంజ్‌లో హైప్ నెలకొంది. మరో వారం రోజుల్లో థియేటర్లో సందడి చేయనున్న ఈ సినిమా ఇప్పటికే బుక్ మై షో లో విధ్వంసం సృష్టిస్తుంది. ఇక క్రిష్ డైరెక్షన్‌లో ప్రారంభమైన వీరమల్లు.. జ్యోతి కృష్ణ […]
Tag: very useful news
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సమంత.. సెకండ్ మ్యారేజ్ పిక్స్ వైరల్..!
కేవలం టాలీవుడ్ కాదు.. పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. సమంత రెండో పెళ్ళికి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. సమంత రెండో పెళ్లికి టైం రానే వచ్చేసింది అంటూ.. ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. తాజాగా సమంత పెళ్లికూతురుగా మెరిసిన ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే.. ఫోటోలు చూసినా చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. మొదట నాగచైతన్యను […]
తెలుగు స్టేట్స్ లో వీరమల్లు బిజినెస్, టికెట్ కాస్ట్ లెక్కలు ఇవే..!
టాలీవుడ్ పవర్ స్టార్, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు.. మరో ఆరు రోజుల్లో ఆడియన్స్‌ను పలకరించనుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. అది కూడా పవన్ కెరీర్‌లోనే ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో పిక్స్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే బిజినెస్ కూడా భారీ లెవెల్ లో చేస్తున్నాడు ప్రొడ్యూసర్ […]
బిగ్ ట్విస్ట్ ఇచ్చిన సుక్కు.. చరణ్ కంటే ముందే ఆ హీరోను డైరెక్ట్ చేయనున్నాడా..?
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. టాలెంట్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప ఫ్రాంచైజ్‌లతో పాన్ ఇండియా లెవెల్‌లో తన సత్తా చాటుకున్న సుక్కు.. ఇప్పటివరకు తాను తెరకెక్కించిన ప్రతి సినిమాతో దాదాపు బ్లాక్ బస్టర్ సక్సెస్ లు ఖాతాలో వేసుకున్నాడు. అయితే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అట్లి డైరెక్షన్లో ఓ సినిమాకు సిద్ధంకాగా.. సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను డైరెక్ట్ చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ […]
బన్నీ – అట్లీ కాంబోలో ఇండియన్ సినిమా భారీ రికార్డు టార్గెట్..!
ఈ రోజుల్లో వంద, రెండువందల కోట్ల వసూళ్లు సాధారణమైన అంశంగా మారిపోయాయి. సూపర్ స్టార్ సినిమాలకు లక్ష్యంగా మాత్రం నీలి గగనాన్ని చూస్తున్నారు. ఐదు వందల కోట్లు, వెయ్యి కోట్లు అంటూ మాత్రమే హిట్ కొట్టిన ఫీలింగ్ రావడం లేదు. కానీ ఇప్పటి వరకూ ‘దంగల్’ (₹2000 కోట్లు) కలెక్షన్స్‌ను దాటిన భారతీయ సినిమా ఇంకా లేదు. ఆ ఘనత కోసం ‘బాహుబలి 2’, ‘RRR’, ‘పుష్ప 2’ వంటి భారీ సినిమాలు ప్రయత్నించినా, అది సాధ్యపడలేదు. […]
లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై క్రేజీ బోల్డ్ టాక్.. అనుపమ సంచలనం..!
తెలుగు తెరపై మహిళా ప్రాధాన్య కథానాయికల సినిమాలు చేయడం చాలా రేర్. ఒకప్పుడు సావిత్రి, శ్రీదేవి, విజయశాంతి లాంటి లెజెండరీ హీరోయిన్లకు మాత్రమే ఆ క్రేజ్ ఉండేది. ఇప్పుడు అనుష్క, నయనతార లాంటి స్టార్ హీరోయిన్లకు మాత్రమే అటువంటి కథలతో ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది. కానీ మిగతా హీరోయిన్లకి మాత్రం అలాంటి ప్రయోగాలు పెద్దగా వర్కౌట్ కావు. ఇదే విషయాన్ని అనుపమ పరమేశ్వరన్ ఒక వేదికపై చాలా ఓపెన్ గా చెప్పిన విధానం ఇప్పుడు హాట్ టాపిక్ […]
జూనియర్ మూవీ రివ్యూ – కిరీటి డెబ్యూ ఆకట్టుకుందా?
ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతూ, శ్రీలీల హీరోయిన్‌గా, జెనీలియా కీలక పాత్రలో నటించిన చిత్రం “జూనియర్”. భారీ ప్రమోషన్స్ తర్వాత విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం. కథా : అభినవ్ (కిరీటి) ఒక బ్రిలియంట్ స్టూడెంట్. చిన్నతనంలో తన నాన్న కోదండపాణి (వి రవిచంద్రన్) వల్ల కోల్పోయిన మధురమైన జ్ఞాపకాలను తిరిగి పొందాలనే కోరికతో జీవిస్తుంటాడు. యువతలో తన స్నేహితులతో కలిసి జీవితాన్ని ఎంజాయ్ […]
సౌత్ ఇండియాలో టికెట్ల రేట్లు ఎలా ఉన్నాయి? తెలుగు రాష్ట్రాల్లోనే దొరల రేట్లు!
సినిమా టికెట్ల ధరలపై దక్షిణాదిన ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఈ విషయంలో బిగ్ డెసిషన్ తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని మల్టీప్లెక్సుల్లో సినిమా టికెట్ ధర రూ.200కు మించకూడదని జీవో జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రస్తుతంగా ప్రేక్షకుల హర్షాన్ని పొందుతుండగా, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మాత్రం షాక్ లో ఉన్నారు .. బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఇప్పటివరకు ఫ్లెక్సీ ప్రైసింగ్ వ్యవస్థ అమల్లో ఉండేది. క్రేజీ సినిమాలకు టికెట్ల రేట్లు […]
అఖండ 2 – సెప్టెంబర్ 25 రిలీజ్ పై క్లారిటీ.. వాయిదా వార్తలకి చెక్ పెట్టిన బోయపాటి శీను!
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2 – తాండవం’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందన్న అధికారిక ప్రకటన వచ్చినా, ఇటీవల సోషల మీడియాలో “వాయిదా పడింది” అన్న పుకార్లు వైరల్ కావడంతో అభిమానుల్లో కాస్త ఆందోళన మొదలైంది. కానీ తెరవెనుక ఉన్న వాస్తవాలు చూస్తే, దానికి భిన్నంగా చిత్రం ముందుకు దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఒక పాట, […]