సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన తాజా మూవీ కూలీ. ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ హైప్ నెలకొంది. బంగారు స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా.. మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఆగస్టు 14న పాన్ ఇండియా లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించనుంది. నాగార్జున, శృతిహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర కీలక పాత్రలో మెరవనున్న ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు అమీర్ ఖాన్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వనున్నడు. ఈ సినిమాలో.. ఆయన రోల్ పది […]
Tag: very useful news
” కన్నప్ప ” సెన్సార్ కంప్లీట్.. రన్ టైం డీటెయిల్స్ ఇవే..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.. ఈనెల 27న గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్‌లో పలకరించనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవ్వనున్న ఈ సినిమాపై విష్ణు ఆశలన్ని పెట్టుకున్నడు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవడం ఖాయమని.. తన ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ కట్స్, ఐటం సా్గ్.. ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక.. ఈ సినిమాకు ప్రధాన హైలైట్ రెబల్ స్టార్ ప్రభాస్. […]
రిలీజ్ అయిన నాలుగు రోజులకే ఓటీటీలో కుబేర.. ఎక్కడ చూడొచ్చంటే..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా.. రష్మిక మందన, అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటించిన తాజా మూవీ కుబేర. మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ జూన్ 20న థియేటర్లలో రిలీజ్ అయి ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే బ్లాక్ బస్టర్ ర్ కలెక్షన్లతో దూసుకుపోతున్న కుబేర.. త్వరలోనే రూ.100కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాలు […]
జాక్‌పాట్ కొట్టిన మంచు విష్ణు.. ఏకంగా ఆ బడా ప్రోడక్షన్ బ్యానర్ చేతికి కన్నప్ప రైట్స్..!
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు.. డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. తాజాగా.. సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా.. జూన్ 27న గ్రాండ్ లెవెల్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. విష్ణు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాలో.. తానే ప్రధాన పాత్రలో మెరవనున్నాడు. ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, మలయాళం యాక్టర్ మోహన్ లాల్, టాలీవుడ్ నటులు […]
‘ పుష్ప 1 ‘ తర్వాత ” ఐకాన్ ” రావాలి.. కానీ మోసం చేశారు.. దిల్ రాజు
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా.. ఆడియన్స్ ముందుకు వస్తుంది అనుకున్న ఐకాన్.. సెట్స్‌పైకి రాకముందే ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ సినిమాపై దిల్‌రాజు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనగా మారాయి. పుష్ప పార్ట్ 1 తర్వాత.. అల్లు అర్జున్ ఐకాన్ చేయాల్సి ఉంది. కానీ.. మధ్యలో పుష్ప పార్ట్ 2 వచ్చింది. మరో ప్రాజెక్ట్ కూడా ఆయన ప్రకటించేసాడు. దీంతో మేము ఐకాన్ నుంచి అల్లు అర్జున్‌ను తప్పించామంటూ […]
హీరో శ్రీరామ్ అరెస్ట్.. రిమాండ్ లో సెన్సేషనల్ విషయాలు రివీల్..!
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన డ్రగ్ప్ వ్యవహారం ఎంత చర్చనీయాంశంగా మారిందో తెలిసిందే. తాజాగా ఈ కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ నటుడు శ్రీరామ్ సంచలన విషయాలను రివిల్ చేశాడు. తాను మత్తు పదార్థాలను కొనుగోలు చేసినట్లు అధికారుల ముందు ఒప్పుకున్నాడు. వాటిని అమ్మలేదని క్లారిటీ ఇచ్చాడు. సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్న శ్రీరామ్‌ను మంగళవారం ఎగ్మోర్ కోర్టులో హాజరు పరచగా.. ఆయన మొదటిసారి ఈ విషయంపై మీడియాతో మాట్లాడాడు. నేను ఎలాంటి డ్రగ్స్ అమ్మలేదు.. కానీ […]
70 రోజులు అడవిలో షూట్.. వారంలో 6 రోజులు పని.. భక్త కన్నప్ప ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా..?
కృష్ణంరాజు ప్రధాన పాత్రలో.. బాపు డైరెక్షన్‌లో రూపొందిన క్లాసిక్ మూవీ భక్తకన్నప్ప అందరికీ తుండే ఉంటుంది. దాదాపు సినిమా రిలీజ్ 50 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో తాజాగా మంచు విష్ణు కీలకపాత్రలో కన్నప్ప సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా జూన్ 27న పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే కృష్ణంరాజు భక్తకన్నప్పకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్‌గ మారుతున్నాయి. ఈ సినిమా షూట్ ఎలా […]
ఇండియన్ రిచెస్ట్ యాంకర్.. రూ. 195 కోట్ల రెమ్యునరేషన్.. ప్రభాస్, బన్నీలని మించిపోయాడే..!
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోస్ వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోలను సైతం మించి పోయే రేంజ్‌లో వీరు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు రెమ్యునరేషన్ చార్జ్ చేస్తుంటే.. బన్నీ పుష్ప 2 సాలిడ్ సక్సెస్ తర్వాత రూ.150 నుంచి రూ.200 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. కొన్ని రిపోర్ట్‌ల ప్రకారం.. బన్నీ ఏకంగా రూ.300 కోట్ల […]
” కన్నప్ప ” షూట్ మొత్తం న్యూజిలాండ్ లోనే జరగడానికి కారణం ఏంటో తెలుసా..?
టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్‌గా కన్నప్ప రూపొందిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు, విష్ణు సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరించిన ఈ సినిమా పైనే మంచి విష్ణు పూర్తి ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ అవుతుందని స్ట్రాంగ్ సక్సెస్ అందుకుంటుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా.. మొదట ఈ ప్రాజెక్టును తనికెళ్ల భరణి చేయాలనుకున్న సంగతి తెలిసిందే. ఏదేమైన చివరకు ఈ ప్రాజెక్టును మంచు విష్ణు తన సొంతం చేసుకున్నారు. […]