వెయ్యి కోట్ల మోసం.. హీరో వేణుపై కేసు న‌మోదు..!

టాలీవుడ్ స్టార్ హీరోగా ఒకప్పుడు మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వేణు తొట్టెంపుడికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక తాజాగా వేణు తొట్టెంపూడిపై పోలీస్ కేసు నమోదు అయింది. ఫిబ్రవరి 4న వేణు తొట్టెంపూడీతో పాటు.. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్వాహకులుగా ఉన్న భాస్కర్ రావు, హేమలత, శ్రీవాణి, ఎండి పాతూరి ప్రవీణ్ పై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పోలీసుల నుంచి వచ్చిన తాజా కథనం ప్రకారం […]