సమంత,నాగ చైతన్య విడాకుల విషయం గత కొద్ది రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలకు ఈ జంట తెరదించేశారు. వీరిద్దరూ విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమ దారులు వేరైనా తమ మధ్య ఉన్న స్నేహబంధం ఎప్పుడూ అలాగే ఉంటుందని తెలిపారు. ఈ ఘటనతో గతంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పిన మాటలు నిజమయ్యాయని తేలిపోయింది. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడంతో మరొకసారి వేణు స్వామి […]