” వెంకీ 75 ” ఫంక్షన్లో ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చిన చిరు..!

వెంకటేష్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన సినిమాలతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న వెంకీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఈ క్రమంలోనే వెంకి 75 సినిమాలు కంప్లీట్ అవ్వడంతో హైదరాబాద్లో ఓ ఫంక్షన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న హైదరాబాద్లో ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఫంక్షన్ కి స్టార్ హీరోలతో పాటు వెంకటేష్ కెరీర్లో 75 సినిమాలు పూర్తి చేసిన డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. […]