విక్ట‌రీ వెంక‌టేష్‌-రాజ‌మౌళి కాంబోలో ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

ద‌గ్గుబాటి రామానాయుడు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన వెంక‌టేష్‌.. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నాస‌రే త‌న టాలెంట్ నే న‌మ్ముకున్నాడు. సెల‌క్టివ్ గా క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటూ వ‌రుస విజ‌యాల‌ను ఖాతాలో వేసుకుని విక్ట‌రీ వెంక‌టేష్ గా స్టార్ హోదాను అందుకున్నాడు. ఆరు ప‌దుల వ‌య‌సులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ యంగ్ హీరోల‌కు గ‌ట్టి పోటీ ఇస్తున్నాడు. ప్ర‌స్తుతం `హిట్‌` సినిమా ఫేమ్‌ శైలేష్‌ కొలను ద‌ర్శ‌క‌త్వంలో `సైంథ‌వ్‌` అనే భారీ యాక్ష‌న్ మూవీ […]