టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందిన ఈ పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో వెంకటేష్ తన నటనతో ఆడియన్స్‌ను కడుపుబ్బ నవ్వించాడు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి సినిమాకు హీరోయిన్‌లుగా నటించగా.. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో.. […]