Tag Archives: veerappan

హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న వీర‌ప్ప‌న్ కుమార్తె!

వీరప్పన్..పోలీసులకు, ప్ర‌భుత్వాల‌కు నిద్ర లేకుండా చేసిన‌ పేరు ఇది. కొన్నేళ్ల పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన వీర‌ప్ప‌న్‌.. గంధపుచెట్ల స్మగ్లింగ్, ఏనుగుల దంతాల అక్రమ రవాణా ఇలా చాలా అరాచకాలే చేశాడు. ఇక ఈయ‌న‌ను 2004లో తమిళనాడు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ అధికారులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. విర‌ప్ప‌న్‌కు ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు విద్యారాణి ఇటీవలే బీజేపీ పార్టీలో చేరారు. అయితే రెండోకూతురు విజయలక్ష్మి త్వ‌ర‌లోనే `మావీరన్‌ పిళ్లై` చిత్రంతో

Read more