పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు జూలై 24న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ మూవీపై ఇప్పటికే పవన్ అభిమానులతో పాటు.. సాదరణ ఆడియన్స్ లోను మంచి హైప్ నెలకొంది. ఇక పవన్ ఎప్పుడు తన సినిమా ప్రచారాలకు దూరంగానే ఉంటారన్న సంగతి తెలిసిందే. అలాంటిది తాజాగా వీరమల్లు సినిమా కోసం పవన్ రంగంలోకి దిగడం ఫ్యాన్స్‌లో మరింత […]