నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అఖండతో మొదలైన బాలయ్య సక్సెస్ ట్రాక్ ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. అఖండ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, తాజాగా డాకు మహారాజ్‌తో బాలయ్య వరుసగా సక్సెస్‌లో అందుకుంటూ రాణిస్తున్నాడు. ఓ పక్కన సినిమాలతో పాటు.. మరో పక్కన రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య సినిమాలో రాజకీయాల పరంగా అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌తో ప్రజలకు అందించిన సేవలకు గాను పద్మభూషణ్ […]
Tag: veerabhadra movie
షూటింగ్‌కు తాగి వచ్చిన డైరెక్టర్… బాలయ్య పట్టుకుని వాయించేశాడా…!
నందమూరి హీరోల గురించి కొన్ని కామెంట్స్ మనం వింటూ ఉంటాం మరి ప్రధానంగా క్రమశిక్షణ అనే మాట వారి దగ్గర నుంచి ఎక్కువగా వినబడుతుంది. వారు చేసే సినిమాలకు షూటింగ్ కి సమయానికి వచ్చి తమ పనిని కచ్చితంగా పూర్తి చేస్తారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి తరం నందమూరి హీరోలు అందరూ కూడా ఇదే ఫాలో అవుతూ ఉంటారని వారి సినిమాల షూటింగ్ సమయాని కంటే గంట ముందే వస్తారని చెబుతారు. మరి బాలకృష్ణ అయితే […]