టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా త్వరలోనే రిలీజ్‌కు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందె. ఇలాంటి క్రమంలోనే మేకర్స్‌కు సరికొత్త టెన్షన్ మొదలైంది. ఈ సినిమా కష్టాలు ఇప్పటిలో తీరేలా కనిపించడం లేదు. రెండు నెలలుగా అడ్డంకులు, అవరోధాలు ఎదుర్కొంటూ వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా గత నెల జూన్ 12న రిలీజ్ కావాల్సి ఉండగా విజువల్స్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఇక ఇటీవల ఆ సమస్యలన్నింటినీ పూర్తి చేసుకుని […]
Tag: Veera Mallu release date
” హరిహర వీరమల్లు ” అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యేది అప్పుడే.. ఇక రచ్చ రచ్చే..!
టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆల్మోస్ట్ పండగ మొదలైపోయినట్టే. సుమారు మూడు ఏళ్ల నుంచి ఎప్పుడెప్పుడా అంటూ పవన్ సినిమాల కోసం కళ్ళు కాయలు ఎదురుచూస్తున్న సమయం ఎట్టకేలకు వచ్చేసింది. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీబిజీగా గడుపుతున్న పవన్.. సినిమాల విషయంలో మాత్రం చాలా స్లోగా ఉన్న సంగతి తెలిసిందే. గత పదేళ్ల నుంచి అడపాదడపా సినిమాల్లో మాత్రమే నటిస్తు.. చాలావరకు ఫ్లాప్ లను చూస్తూ వచ్చాడు. పవన్ […]