విశ్వంభర స్పెషల్ సాంగ్ షూట్ లీక్.. చిరుతో స్టెపులేయనున్న ఆ హాట్ బ్యూటీ ఎవరంటే..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఏడుపదుల వయసులోను యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరస సినిమాలలో న‌టిస్తున్నాడు. ఈ క్రమంలోనే బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ట డైరెక్షన్‌లో విశ్వంభర సినిమా షూట్‌ను ఆల్మోస్ట్ పూర్తి చేశాడు చిరు. ఇటీవల అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో సరికొత్త ప్రాజెక్టుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ సినిమాకు సంబంధించిన ప‌లు షెడ్యూల్‌ను కూడా పూర్తి చేశారు. కాగా.. తాజాగా మరోసారి చిరంజీవి విశ్వంభర సెట్స్‌లోకి అడుగు పెట్టాడు చిరు. సోషియా […]

ఫ్యాన్స్‌కు మెగాస్టార్ బిగ్ షాక్.. విశ్వంభ‌రకు నో ఛాన్స్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, వ‌శిష్ట‌ కాంబోలో విశ్వంభ‌ర‌ సినిమా 2023 అక్టోబర్‌లో మొద‌లైన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ ఏడాది సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అఫీషియల్‌గా మేకర్స్ రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. కానీ.. సినిమా ఏవో కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు మెగా ఫ్యాన్స్ అంతా సినిమా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నా ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు మేకర్స్. ఈ క్రమంలోనే సినిమా విషయంలో ఫ్యాన్స్ […]

‘ విశ్వంభర ‘ తో హిట్ కొడితే.. వశిష్ట నెక్స్ట్ మూవీ హీరో ఆ పాన్ ఇండియన్ స్టారే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది తమ‌కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సాధించుకుంటూ స‌క్స‌స్ సాధించ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. దానికోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తార‌న్న‌ సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం తెలుగు స్టార్స్ అంతా పాన్ ఇండియా హీరోలుగా మారాల‌ని ఆశ ప‌డుతున్నారు. టాలీవుడ్ అంటేనే పాన్ ఇండియా సినిమాగా మారిపోయింది. వాళ్ళకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పడాలంటే ఎలాగైనా సరే ఆ లెవెల్ లో సక్సెస్ సాధించి ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదగాలని ప్రతి ఒక్క నటుడు ప్రయత్నం చేస్తున్నారు. చిన్న […]