“ఆ సినిమాకి ఆమె వేస్ట్”.. స్టార్ హీరోయిన్ పై అవసరాల శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్..!

అవసరాల శ్రీనివాసరావు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మల్టీ టాలెంటెడ్ నటుడిగా దర్శకుడిగా ఆయనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు. పలు సినిమాలలో కీలకపాత్రలో నటించి మెప్పించిన అవసరాల శ్రీనివాసరావు.. డైరెక్షన్ విభాగంలో కూడా బాగా మెప్పించాడు . గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవసరాల శ్రీనివాసరావు హీరోయిన్ కీర్తి సురేష్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . మహానటి సినిమాను నాగ్ అశ్వీన్ తెరకెక్కించిన విషయం తెలిసిందే […]