నటి వనిత విజయ్ కుమార్ పేరు కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. దీనికి కారణం అమ్మడి నాలుగో పెళ్లి వార్తలే. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈ కాంట్రవర్షియల్ బ్యూటీ.. మళ్ళీ పెళ్ళంటూ నాలుగో సారి కూడా మ్యారేజ్ కి సిద్ధం అయిపోయింది. ఇలాంటి క్రమంలో పెళ్లీడుకు వచ్చిన పిల్లలు ఉండగా ఈ అమ్మడికి నాలుగో పెళ్లి అంత అవసరమా అంటూ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఆకాష్, ఆనంద్, పీటర్ పాలు, […]